<?xml version="1.0" encoding="UTF-8"?><song><hymn_number>80</hymn_number>
<lyrics>[V1]
 కర్తా మమ్మును దీవించి
 క్షేమమిచ్చి పంపుము
 జీవాహార వార్త నిచ్చి
 మమ్మును పోషించుము.

[V2]
 ఇహ నిన్ను వేడుకొని
 బహుగా స్తుతింతుము
 పరమందు చేరి యింక
 సోత్రము చెల్లింతుము ఆమేన్‌</lyrics>
<title>కర్తా మమ్మును దీవించి</title>
</song>